తులసికి నీటిని ఎప్పుడూ ఎలా సమర్పించాలో తెలుసా..?

తులసి మొక్క( Holy Basil )ను మన దేశంలో చాలామంది ప్రజలు ఎంతో పవిత్రంగా గౌరవంగా భావిస్తారు.శాస్త్రాల ప్రకారం తులసి మొక్క ఉన్న ఇంటిలో ప్రతికూల శక్తి ఉండదని నమ్ముతారు.

 Do You Know How To Always Offer Water To Tulsi , Ekadashi , Holy Basil , Sri La-TeluguStop.com

దీనితో పాటు విష్ణువు మరియు తల్లి లక్ష్మీ ఆశీస్సులు కూడా ఉంటాయి.అందుకే తులసిని ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి.

అలాగే తులసి మెక్కను పూజించేటప్పుడు కొంత మంది కొన్ని తప్పులు చేస్తారు.అలాంటి పనులు చేయడం వల్ల వారు పూజించిన పూర్తి ఫలితాన్ని పొందలేరు.

తులసి మొక్కకు ఎప్పుడు నీరు సమర్పించాలో తెలుసుకోవాలి.దీనితో పాటు పూజ చేయడం వల్ల ఎంతో శుభ ఫలితాలు లభిస్తాయి.

Telugu Bhakti, Copper Vessel, Devotional, Ekadashi, Holy Basil, Jaggery, Lord Vi

తులసికి ఏ సమయంలో నీరు సమర్పించాలి.శాస్త్రాల ప్రకారం సూర్యోదయ సమయంలో తులసి మొక్కకు నీరు సమర్పించడం ఉత్తమమనీ భావిస్తారు.అందుకే స్నానం చేసిన తర్వాత సూర్యోదయ సమయంలో తులసికి నీళ్లు సమర్పించాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెళ్లి విరుస్తాయి.అలాగే ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం పొందుతారు.తులసికి ఎప్పుడు నీళ్లు సమర్పించకూడదు.

చాలామందికి వారంలో ప్రతిరోజు తులసి మొక్కకు నీరు అందించడం అలవాటుగా ఉంటుంది.కానీ అలా చేయడం అసలు మంచిది కాదు.

Telugu Bhakti, Copper Vessel, Devotional, Ekadashi, Holy Basil, Jaggery, Lord Vi

ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదని ప్రజలు నమ్ముతారు.అంతేకాకుండా ఏకాదశి( Ekadashi ) రోజున కూడా నీటిని సమర్పించకూడదు.ఎందుకంటే ఈ రోజున తల్లి తులసి విష్ణువు( Lord Vishnu ) కోసం నీరు లేని ఉపవాసం ఆచరిస్తుంది.తల్లి తులసినే నిత్యం పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.

శుభ్రమైన రాగి లేదా వెండి పాత్రలో నీటిని తీసుకుని తులసి మొక్క అడుగున భక్తితో నెమ్మదిగా నీటిని సమర్పించాలి.అదే సమయంలో తులసి యొక్క మంత్రం ప్రార్ధన లేదా ప్రశంసలు మాట్లాడాలి.

ఆకులతో పాటు పంచదార మిఠాయి, బెల్లంలేదా స్వీట్లు సమర్పించాలి.అంతేకాకుండా తులసి మొక్కకు నీరు సమర్పించిన తర్వాత దీపం మరియు ధూపం వెలిగించి హారతి ఇవ్వాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube