ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం.6.05
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.11.11 మ12.06
దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36
ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు చేజారి పోతాయి.
దీనివల్ల నిరుత్సాహ పడతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.
వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీ సోదరులతో చర్చలు చేస్తారు.
వృషభం:
ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.తోబుట్టువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలి.
మిథునం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.
కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు.
సింహం:
ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.చాలా రోజుల నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.ఇతరుల నుండి సహాయం అందుతుంది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.విలువైన స్థలాన్ని కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
తుల:
ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాలపట్ల నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.
ధనుస్సు:
ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో ఇతరుల సహాయం పొందుతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.తొందరపడి ఎటువంటి ఆలోచనలు చేయకండి.వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు.
మీనం:
ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.సంతానం పట్ల ఆలోచన చేయాలి.మీ పాత స్నేహితుల ద్వారా మీకు సహాయం అందుతుంది.తోబుట్టువులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి డబ్బు చేతికి అందుతుంది.