మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే కొంత మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని అసలు పట్టించుకోరు.
కానీ చాలా మంది ప్రజలు తమ ఇంటిని కూడా వాస్తు ప్రకారం( Vastu ) నిర్మించుకుంటూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లోని వస్తువులను కూడా వాస్తు ప్రకారమే అమర్చుకుంటూ ఉంటారు.
వాస్తవం నమ్మేవారు ఇంట్లో ఏ చిన్న సమస్య ఏర్పడిన వాస్తు సరిగా లేకపోవడమే ఏర్పడిందని అనుకుంటూ ఉంటారు.అందుకు అనుగుణంగా వాస్తు ను మారుస్తూ ఉంటారు.
అలాగే కొంత మంది ప్రజలు ఇంట్లో వాస్తు సరిగా లేకపోతే కూడా పిల్లలు కలగరని నమ్ముతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు కలగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే సంతానం ఉన్నా లేకున్నా అది మనిషి తప్పిదం కాదని కచ్చితంగా అర్థం చేసుకోవాలి.కొన్ని జంటలలో శరీరక లోపాలు ఉంటాయి.
కొన్ని జంటలకు గృహ దిశ, వాస్తు కూడా కారణం కావచ్చు.అయితే వాస్తు పరంగా గొప్పగా ఉన్న ఇంటిలో నివసించే వారికి కొన్నాళ్లకు శరీర వ్యవస్థల్లో సానుకూల మార్పులు జరిగి సంతాన యోగ్యత కలుగుతుంది.
అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని వాస్తు తప్పిదాల వల్ల కేవలం ఆడపిల్లలే( Girls ) పుడతారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటే ఆ వంశంలో ఎన్నో సంవత్సరాలుగా ఈశాన్య లోపం, ఆగ్నేయ లోపం( Southeast ) కొనసాగుతూ ఉండే అవకాశం ఉంది.అలాంటి దోషాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవడం మంచిది.ఇంకా చెప్పాలంటే భవిష్యత్తు తరంలో అలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.