తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 29, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 29 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.05

రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు:భరణి నక్షత్రం మంచిది కాదు.

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశాంతి కలుగుతుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.దర్శనాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందడం వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈరోజు వాయిదా పడ్డ పనులు పూర్తవుతాయి.కొన్ని ప్రయాణాలుచేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా పడతాయి.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.స్నేహితులతో కలిసిదూర ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి మీకు ధన సహాయం కలుగుతుంది.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ప్రారంభించిన పనులను వాయిదా వేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.దేవా దర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకున్న పనులన్నీ సకాలంలో తీరుతాయి.తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.గొప్ప వ్యక్తులను కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు.మీరు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube