తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 15, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.46

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 15 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.23

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 07.10 వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 09.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.ఈరోజు మీరు చాలా ఓపికతో ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.

కర్కాటకం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

కన్య:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

తులా:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.భవిష్యత్తులో లాభాలుంటాయి.దూర ప్రాంతం బంధువుల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో పంచుకుంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ధనస్సు:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకుండా ఉండాలి.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

కుంభం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.

మీనం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube