తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  ఏప్రిల్ 26, మంగళవారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 26 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.30

రాహుకాలం:మ3.00 ల4.30

అమృత ఘడియలు: ఉ.6.00ల8.30,సా.4.40ల7.40

దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23,ప.11.15ల12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా పరిశీలిస్తారు.మీ జీవితంలోకి కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి.భవిష్యత్తు గురించి బాగా నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని విషయాలను అనేక రకాలుగా చర్చలు చేస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.

వృషభం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు కొన్ని కొత్త విషయాల గురించి బాగా అంచనాలు వేస్తారు.దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పనిచేసే చోట విశ్రాంతి దొరుకుతుంది.

మిథునం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయాన్ని వృధా చేయకుండా కాపాడుకుంటారు.అనుకున్న పనులు త్వరగా పూర్తి చేశారు.

ఇతర విషయాలను పట్టించుకోవద్దు.కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు.

కర్కాటకం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.భూమికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఇతరుల ప్రవర్తన మీకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది.కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

సింహం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు మంచి సమయాన్ని గడుపుతారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

పిల్లల నుండి శుభవార్త వింటారు.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

కొందరు కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.ఆస్తికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉండే అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఆర్థికంగా మంచి లాభాలు అందుకుంటారు.మీ ఆత్మీయుల నుంచి మంచి బహుమతి పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

ధనస్సు:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.శత్రువులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

విదేశి బంధువుల నుంచి శుభవార్త వింటారు.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సమయం అనుకూలంగా లేదు.

కుంభం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube