తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 15, ఆదివారం, 2021
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.46


సూర్యాస్తమయం: సాయంత్రం 06.

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.
ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.ఈరోజు మీరు చాలా ఓపికతో ఉండాలి.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.
కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.
అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.
భవిష్యత్తులో లాభాలుంటాయి.దూర ప్రాంతం బంధువుల నుండి శుభవార్త వింటారు.
కుటుంబ సభ్యులతో పంచుకుంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.
మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
శత్రువుల కు దూరంగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని లాభాలు అందుకుంటారు.
అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకుండా ఉండాలి.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.
కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.
కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.
దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.
టెర్రస్ పై వర్కౌట్లు చేస్తున్న అనసూయ.. వయస్సు పెరుగుతున్నా గ్లామర్ విషయంలో తగ్గేదేలే!