తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్25, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.47

 Telegu Daily Astrology Prediction Rasi Phalalu December 25 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.44

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.9.30 ల10.30 సా4.00 ల6.00

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11

మేషం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.సంతానం నుండి శుభవార్తలు అందుతాయి.దైవదర్శనాలు చేసుకుంటారు.ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

వృషభం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు నూతన వాహన యోగం ఉన్నది.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

ఉద్యోగులకు జీతాభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.గృహమున బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిథునం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.

ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కర్కాటకం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.నూతన రుణాలు చేస్తారు.వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.వ్యాపార ఉద్యోగాలు చికాకు తప్పవు.కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు.బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.ఇంటాబయట అనుకూల వాతావరణ ఉంటుంది.వ్యాపారాలు విస్తరిస్తారు.

ఆప్తుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.మీ స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తుల:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు నూతన రుణాలు చేస్తారు.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత ఉండదు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.

వృశ్చికం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ధనుస్సు:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మకరం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు.పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.

కుంభం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు.

దైవ చింతన పెరుగుతుంది.ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మీనం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube