ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.03
సూర్యాస్తమయం: సాయంత్రం.6.35
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: మ.2.00 సా4.30
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53
మేషం:
![Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/07/meesha-rashi-phalalu-august-01-2023.jpeg)
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:
![Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/07/vrushabha-rashi-phalalu-august-01-2023.jpeg)
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు తొందరపడి పెట్టుబడి పెట్టకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.సమయాన్ని వృథా చేయకూడదు.
మిథునం:
![Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/07/midhuna-rashi-phalalu-august-01-2023.jpeg)
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.అన్ని పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి ఆలోచిస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.
కర్కాటకం:
![Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/07/karka-rashi-phalalu-august-01-2023.jpg)
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని నూతన పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
సింహం:
![Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/07/simha-rashi-phalalu-august-01-2023.jpeg)
ఈరోజు మీరు కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:
![Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/07/kanya-rasi-phalalu-august-01-2023.jpg)
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.
కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
తుల:
![Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/07/tula-rashi-phalalu-august-01-2023.jpeg)
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచించకండి.మీరు పని చేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
వృశ్చికం:
![Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/07/vrichika-rashi-phalalu-august-01-2023.jpeg)
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ధనుస్సు:
![Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/07/dhanu-rashi-phalalu-august-01-2023.jpeg)
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.
మకరం:
![Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/07/makara-rashi-phalalu-august-01-2023.jpeg)
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాన్ని తీసుకోవాలి.ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
కుంభం:
![Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/07/kumba-rashi-phalalu-august-01-2023.jpeg)
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది.
మీనం:
![Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/07/meena-rashi-phalalu-august-01-2023.jpeg)
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
LATEST NEWS - TELUGU