తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 5 మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.30

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 5 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.35

రాహుకాలం: ఉ.06.30 నుంచి 08.20 వరకు

అమృత ఘడియలు: ఉ.07.10 నుంచి 08.47 వరకు

దుర్ముహూర్తం: మ.02.15 నుంచి 03.19 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.ఆరోగ్య విషయంలో విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

అనుకోకుండా పరిచయమైన వ్యక్తి వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి అందుతుంది.కొన్ని పనులు వాయిదా పడతాయి.

మిథునం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.భవిష్యత్తు కోసం కొన్ని ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు  కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

సింహం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతోసంతోషంగా గడుపుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.ఆరోగ్య విషయంలో విశ్రాంతి దొరుకుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి లేదా చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉన్నాయి.

వృశ్చికం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి‌.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

కుంభం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యమవుతుంది.దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube