తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 5 మంగళవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.30

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

35

రాహుకాలం: ఉ.06.

30 నుంచి 08.20 వరకు

అమృత ఘడియలు: ఉ.

07.10 నుంచి 08.

47 వరకు

దుర్ముహూర్తం: మ.02.

15 నుంచి 03.19 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఆరోగ్య విషయంలో విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

అనుకోకుండా పరిచయమైన వ్యక్తి వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల కాస్త మనశ్శాంతి అందుతుంది.కొన్ని పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.భవిష్యత్తు కోసం కొన్ని ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి.

వ్యాపారస్తులకు  కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతోసంతోషంగా గడుపుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.ఆరోగ్య విషయంలో విశ్రాంతి దొరుకుతుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి లేదా చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే అవకాశం ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి‌.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" // ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యమవుతుంది.దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఈరోజు వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

వైరల్ వీడియో: మెట్రోలో ” నాటు.. నాటు.. ” రెచ్చిపోయిన యువకుడు..