తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 27, శుక్రవారం, వైశాఖమాసం  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.46

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 27 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.39

రాహుకాలం:ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు: ద్వాదశి మంచిదికాదు

దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23ప.12.48ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

 ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేసే వరకు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని వ్యక్తిగత విషయాలను బయటకు పంచుకోకూడదు.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కాపాడుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఉద్యోగస్తులు ఇతరులకు సహాయం చేస్తారు.వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

  ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

స్నేహితులతో సమయాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

 ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల కాస్త మనశ్శాంతిని కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.సొంత నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకునే అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

 ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

విలువైన వస్తువులు కాపాడుకోవాలి.ఇతరులకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.తిరిగి త్వరలో పూర్తి చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.

జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

 ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

 ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.తొందరపడి ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించాలి.సమయం అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థిక లాభాలు అందుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

మీ స్నేహితులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube