ఈ ముఖ్యమైన వాస్తు చిట్కాలను పాటించండి.. ఇంట్లో ధనానికి లోటు ఉండదు..!

ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి వాస్తుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో దాదాపు చాలా మందికి తెలుసు.మరి ముఖ్యంగా మన దేశంలోని ప్రజలు వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) ఎక్కువగా విశ్వసిస్తారు.

 Follow These Important Vastu Tips No Shortage Of Money At Home , Vastu Shast-TeluguStop.com

వాస్తు ఇంట్లో ఉండే వారి ఆరోగ్య పరిస్థితుల పై మాత్రమే కాకుండా ఆర్థిక పరిస్థితి పై కూడా ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.ఇంట్లో సానుకూల వాతావరణం పెరిగి చేతిలో డబ్బులు నిలవాలంటే ఖచ్చితంగా కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

మరి ఆ వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మనలో కొందరు కత్తులు లేదా ఇతర పదమైన ఆయుధాలు ఉండే చిత్రాలను ఇంట్లో అలంకరణకు ఉపయోగిస్తూ ఉంటారు.

Telugu Kubera Yantra, Energy, Scholars, Vasthu, Vastu Shastra, Vastu Tips-Telugu

అయితే వీటి వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉంది.ఇంకా చెప్పాలంటే ఇంటికి ఉత్తర గోడ పై కుబేర యంత్రాన్ని ( Kubera Yantra )ఏర్పాటు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో సానుకూల వాతావరణం పెరిగి డబ్బులు నిల్వా ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇంట్లో నిత్యం పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే రంగుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే పసుపు, నారింజ, ఎరుపు వంటి బ్రైట్ కలర్స్ ను ఉపయోగించాలి.ఇలాంటి కలర్స్ తో సానుకూల వాతావరం పెరుగుతుంది.

Telugu Kubera Yantra, Energy, Scholars, Vasthu, Vastu Shastra, Vastu Tips-Telugu

ఇంకా చెప్పాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం నిత్యం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అలాగే ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ( Positive energy )వస్తుందని కూడా చెబుతున్నారు.ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే పువ్వులు, పండ్లు పక్షులు, మొక్కలు ఉండే చిత్రాలను ఇంటి అలంకరణకు ఉపయోగించాలి.ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఇంట్లోనీ కుటుంబ సభ్యులకు ఆర్థిక సమస్యలు అస్సలు ఉండవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube