టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రధానంగా ఆరుగురు టైర్1 స్టార్ హీరోలు ఉన్నారు.మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.చరణ్ ఎంట్రీ తర్వాత చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చినా చరణ్ స్థాయిలో సక్సెస్ అయిన వాళ్లు ఎవరూ లేరు.2007 సంవత్సరంలో చిరుత సినిమాతో రామ్ చరణ్( Ram Charan ) ఎంట్రీ ఇవ్వడం జరిగింది.చరణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 18 సంవత్సరాలు అయింది.
ఆ స్టార్ హీరోలకు ధీటుగా మోక్షజ్ఞ( Mokshagna ) సక్సెస్ కావడం సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.
మోక్షజ్ఞ పాన్ ఇండియా హిట్లను అందుకుంటే కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.మోక్షజ్ఞ యాక్టింగ్( Mokshagna Acting ) ఎలా ఉండబోతుందో అని సినీ అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం.
మోక్షజ్ఞ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయే తప్ప మోక్షజ్ఞ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో ఆయన అభిమానులకు సైతం తెలియదు.మోక్షజ్ఞ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటున్నారు.ఫేస్ బుక్, ట్విట్టర్ లో మోక్షజ్ఞకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో మోక్షజ్ఞ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.
మోక్షజ్ఞ ఇప్పటికే వేర్వేరు ప్రముఖుల దగ్గర నటనకు సంబంధించి శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది.మోక్షజ్ఞ కు ఎన్టీఆర్,( NTR ) కళ్యాణ్ రామ్( Kalyan Ram ) సలహాలు తీసుకుంటే కెరీర్ పరంగా ఈ హీరోకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.మోక్షజ్ఞ కొత్త లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మోక్షజ్ఞను మాస్ హీరోగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మోక్షజ్ఞను ఫస్ట్ సినిమాతోనే సంచలనాలను సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.