మెగా పవర్ స్టార్ గా తన కంటి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నా రామ్ చరణ్ ( Ram Charan )తన తదుపరి సినిమాను బుచ్చిబాబుతో చేస్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఈ రెండు సినిమాల తర్వాత లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanagaraj )డైరెక్షన్ లో ఆయన మరొక సినిమా చేయబోతున్నాడనే వార్తలు అయితే వస్తున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది కూడా తెలుస్తుంది.
ఇక ఈ మూడు సినిమాలతో తను ఒక భారీ సక్సెస్ ను అందుకొవడమే కాకుండా ఇండస్ట్రీని శాసించే హిట్ల ను కూడా సాధించబోతున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక ప్రస్తుతానికైతే లోకేష్ కనకరాజ్ రజనీకాంత్( Rajinikanth ) హీరోగా కూలీ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా చాలా వరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
మరి ఈ సినిమాతో ఒక కంబ్యాక్ ఇవ్వాలని తను చూస్తున్నట్టుగా తెలుస్తుంది.కానీ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతానికి రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ ( Game changer )అనే సినిమా చేస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమా మీదనే ఆయన భారీ కసరత్తులు చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇంతకు ముందు చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో 1300 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసిన ఆయన ఈ సినిమాతో 1500 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి రామ్ చరణ్ అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ కొడుతాడా లేదా అనేది…
.