కల్కి మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎంత వసూలు చేయాలి...

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ప్రభంజనాన్ని సృష్టించడానికి ప్రభాస్( Prabhas ) నాగ్ అశ్విన్( Nag Ashwin ) ని ఇద్దరు కలిసి చేసిన ప్రయోగమే కల్కి…( Kalki ) అయితే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను నెరవేరుస్తూ ఈ సినిమా ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు ఈ సినిమా భారీ కలెక్షను సాధిస్తూ ముందుకు దూసుకెళుతుంది.

 How Much Should Kalki Movie Break Even Details, Kalki Movie, Kalki Movie Collect-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఆరు రోజుల్లో 515 కోట్ల షేర్ ను వసూలు చేసింది.ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 600 కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది.కాబట్టి ఈ సినిమా మరొక 69 నుంచి 85 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లైతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ గా( Break Even ) మరే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.మరి ఇలాంటి సందర్భంలో కల్కి సినిమా హవా అనేది ఇండస్ట్రీలో ఎన్ని రోజులపాటు కొనసాగుతుంది అనేది చెప్పలేము.

ఎందుకంటే ఈ సినిమాకి రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే వస్తున్నాయి.ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుంది.అనేది కూడా తెలియాల్సి ఉంది.

 How Much Should Kalki Movie Break Even Details, Kalki Movie, Kalki Movie Collect-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా మరోసారి చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు.ఇక రిపీటెడ్ ఆడియన్స్ రావడం వల్ల సినిమాకి కలెక్షన్స్( Kalki Collections ) కూడా చాలా వరకు పెరుగుతున్నాయని సినిమా యూనిట్ సంతోషంగా ఉన్నారు.మరి ఇలాంటి సందర్భంలో ప్రభాస్ ఇంతకుముందు చేసిన అన్ని సినిమాలకంటే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడమే కాకుండా పాజిటివ్ టాక్ ను కూడా తెచ్చుకుంది.

మరి ఆ పాజిటివ్ టాక్ తో ఈ సినిమా ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube