కల్కి మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎంత వసూలు చేయాలి…

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ప్రభంజనాన్ని సృష్టించడానికి ప్రభాస్( Prabhas ) నాగ్ అశ్విన్( Nag Ashwin ) ని ఇద్దరు కలిసి చేసిన ప్రయోగమే కల్కి.

( Kalki ) అయితే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను నెరవేరుస్తూ ఈ సినిమా ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఇప్పటివరకు ఈ సినిమా భారీ కలెక్షను సాధిస్తూ ముందుకు దూసుకెళుతుంది. """/" / ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఆరు రోజుల్లో 515 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 600 కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది.

కాబట్టి ఈ సినిమా మరొక 69 నుంచి 85 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లైతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ గా( Break Even ) మరే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.

మరి ఇలాంటి సందర్భంలో కల్కి సినిమా హవా అనేది ఇండస్ట్రీలో ఎన్ని రోజులపాటు కొనసాగుతుంది అనేది చెప్పలేము.

ఎందుకంటే ఈ సినిమాకి రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే వస్తున్నాయి.ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుంది.

అనేది కూడా తెలియాల్సి ఉంది. """/" / ఇక మొత్తానికైతే ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా మరోసారి చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు.

ఇక రిపీటెడ్ ఆడియన్స్ రావడం వల్ల సినిమాకి కలెక్షన్స్( Kalki Collections ) కూడా చాలా వరకు పెరుగుతున్నాయని సినిమా యూనిట్ సంతోషంగా ఉన్నారు.

మరి ఇలాంటి సందర్భంలో ప్రభాస్ ఇంతకుముందు చేసిన అన్ని సినిమాలకంటే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడమే కాకుండా పాజిటివ్ టాక్ ను కూడా తెచ్చుకుంది.

మరి ఆ పాజిటివ్ టాక్ తో ఈ సినిమా ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో లో వస్తున్న సినిమా బడ్జెట్ ఎంతంటే..?