ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అశ్వత్థామ.. మామూలు ప్లాన్ కాదుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన హనుమాన్( Hanuman Movie ) బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన నేపథ్యంలో ప్రశాంత్ వర్మ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

 Shocking Update About Prashant Varma Cinematic Universe Details, Prashant Varma,-TeluguStop.com

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా అశ్వత్థామ( Ashwatthama ) తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని భోగట్టా.

నా సినిమాటిక్ యూనివర్స్ లో అశ్వత్థామ ఉంటుందో లేదో చెప్పలేను కానీ మీరు ఊహించే అన్ని పాత్రలు ఉంటాయని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.

తన భవిష్యత్తు ప్రాజెక్ట్స్ లో అశ్వత్థామ పాత్ర కూడా కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పకనే చెప్పేశారు.టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Ashwatthama, Hanuman, Prashant Varma, Prashantvarma, Prashanthvarma, Pras

ప్రశాంత్ వర్మ తర్వాత ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేయనున్నాయో చూడాల్సి ఉంది.ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్( Prashanth Varma Remuneration ) ఒకింత భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది.వరుస ప్రాజెక్ట్ లతో ఈ దర్శకుడు కెరీర్ పరంగా గ్యాప్ లేకుండా బిజీగా ఉన్నారని భోగట్టా.ప్రశాంత్ వర్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Telugu Ashwatthama, Hanuman, Prashant Varma, Prashantvarma, Prashanthvarma, Pras

ప్రశాంత్ వర్మ ఇతర భాషల్లో సైతం కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ప్రశాంత్ వర్మ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో తన సక్సెస్ రేట్ ను మరింత పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది.తన సినిమాల కథ, కథనం విషయంలో ప్రశాంత్ వర్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ప్రశాంత్ వర్మ రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube