తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 9 , సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 09 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.53

రాహుకాలం: సా.4.30 సా6.00 వరకు

అమృత ఘడియలు:ఉ.9.30 సా10.30

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38ల3.20 సా.4.11వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు గృహ సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ఇతరుల నుండి సహాయం అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాహనం కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆరోగ్య విషయాలు శ్రద్ధ తీసుకోవాలి.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు వింటారు.

అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అధికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని దూరప్రాణాలు చేయవలసి ఉంటుంది.శుభకార్యాలలో పాల్గొంటారు వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా అందుకుంటారు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కాస్త సమయాన్ని కుటుంబ సభ్యులతో కడుపుతారు.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు కాకుండా కుటుంబ అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబంలో సమస్యలు చికాకు పరిస్తాయి.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ స్నేహితులను కలుసుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పని చేసే చోట ప్రశంసలు అందుకుంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పని చేస్తే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని ప్రారంభించిన పనులను వాయిదా వేయడం మంచిది.తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube