దేవుడికి పెట్టే నైవేద్యం ఎప్పుడు తినాలో తెలుసా...?

సాధారణంగా పండుగ సమయల్లో కాని, దేవాలయల్లో కానీ నైవేద్యాలను సమర్పిస్తారు.ఒక్కొక్క దేవుడికి ఆ దేవునికి నచ్చిన నైవేద్యాలను సమర్పించినప్పుడు ఆ నైవేద్యాలను ఎప్పుడూ తినాలన్న విషయాలు.

 Do You Know When To Eat The Offeringmade To God In Puja , Offering To God , Pras-TeluguStop.com

సాధారణంగా ఎవరికీ తెలియదు.దాంతో ఎన్నో పొరపొట్లును చేస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే దైవ కృప పొందాల్సిన వారు దేవుడి ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది.అయితే ఇప్పుడు మనం దేవుడికి సమర్పించిన నైవేద్యం ఎప్పుడు తినాలో తెలుసుకుందాం.

పూజమందిరంలో మనం పూజ చేసే సమయాల్లో ఎన్నో నియమాలను పాటించాల్సంటుంది.తూర్పు వైపుకు తిరిగి పూజ చేయడం మంచిది.అలాగే పూజ చేసే సమయంలో పీట వంటివి వేసుకొని పూజ చేయడం మంచిది.అలాగే దేవుడికి ఇష్టమైన పువ్వులను, నైవేధ్యలను సమర్పించాలి.

పూజ తరువాత 5 నిమిషాల తరువాత దేవుడికి సమర్పించిన నైవేద్యం స్వీకరించడం మంచిది.మనం తినటంతో పాటు, ఇతరులకు పంచడం కూడా చాలా మంచిది.

అలాగే లక్ష్మీదేవి నిలబడి ఉన్నట్టు కాకుండా పద్మంలో కూర్చొని ఇరువైపుల ఏనుగులతో ఉన్న లక్ష్మిదేవి ఫోటోను మాత్రమే పూజించాలి.జపం వంటివి పూజామందిరంలో కానీ, దేవాలయాల్లో కానీ చేసుకోవడం చాలా మంచిది.అలా కాకుండా రాతి మీద కాని నేలమీద కాని, చేయడంవల్ల ఇంట్లో దుఃఖం వంటివి వాటిల్లుతాయని పెద్దల నమ్మకం.కావున ఏ సందర్భంలో అయినా సరే నైవేద్యాన్ని వృధాగా పారేయకుండా కుటుంబ సభ్యులతో పాటు కలిసి స్వీకరించడం చాలా మంచిది.

అలాగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా మంచిది.

Do You Know When To Eat The Offeringmade To God In Puja , Offering To God , Prasadam , God, Time To Eat , Worship , Hindu Belive , - Telugu Hindu Belive, God, Prasadam, Time Eat, Worship

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube