తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 30, శుక్రవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 30 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.47

రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు:ఉ.8.32 ల9.23 మ12.48 మ 1.39వరకు

దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది.

ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తూ ఉంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనులను వాయిదా వేయడం మంచిది.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.మీ కుటుంబ సభ్యులకు వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

కుటుంబ సభ్యులతో కన్ను ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు స్నేహితులు వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.చాలా సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ప్రాణాలు చేయడం వలన అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

తరచూ మార్చుకునే మీ నిర్ణయాలు వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఎరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.ప్రయాణం చేయడం వలన కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.మీ తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రాణాలు చేస్తారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు లాభాలు ఉన్నాయి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకెంతో అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేశారు.అనుకోని చోట నుండి ఆహ్వానాలు అందుతాయి.

పళ్ళు దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube