ఆది పురుష్ లో ఆ హీరో ఉంటే ప్రభాస్ కు తిప్పలేనట?

డార్లింగ్ ప్రభాస్ అంటే ఇప్పుడు ఒక పాన్ ఇండియా బ్రాండ్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.ప్రభాస్ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు ప్రభాస్, బాహుబలికి తరువాత ప్రభాస్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.

 If There Is Hero Vicky Kaushal In Adi Purush Why Prabhas Troubled , Prabhas, Act-TeluguStop.com

బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఇప్పుడు వరుస బెట్టి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు.సలార్, ఆదిపురుష్ లలో నటిస్తున్నాడు.

ఇక ఆదిపురుష్ సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే అజయ్ దేవగన్, కృతి సనన్ లాంటి భారీ తారాగనంతో ఈ సినిమా నిర్మించబడుతోంది.అయితే ప్రభాస్ కు ఇది మంచి బాలీవుడ్ ఎంట్రీ అని చెప్పవచ్చు.

బాహుబలి తో బాలీవుడ్ కు వెళ్లినా ఆ సినిమాతో అక్కడ తనకంటూ కొంత మార్కెట్ ను సృష్టించుకోగలిగాడు.అయితే ఆది పురుష్ అనేది గ్రాండ్ ఎంట్రీ అని చెప్పవచ్చు.

అందుకే ఆది పురుష్ దర్శకుడు కూడా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఉండే నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.అయితే ప్రభాస్ కు ఇది బాలీవుడ్ ఎంట్రీ కాబట్టి ఆదిపురుష్ సినిమాలో ఏ పాత్రకు కూడా బాలీవుడ్ యంగ్ హీరో లేకుండా చూస్తున్నారట.

అయితే ఓ పాత్రకు విక్కీ కౌశల్ ను తీసుకుందామని అనుకున్నరట.కాని ప్రభాస్ కు విక్కీ కౌశల్ ఉంటే ప్రభాస్ పేరు తగ్గిపోయే అవకాశం ఉండటంతో విక్కీ కౌశల్ ని పక్కకి పెట్టి వేరే నటుడిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube