నిత్యం కొన్ని పనులు తప్పకుండా చేస్తూ ఉండాలి.అన్నం తినడం, దుస్తులు ఉతకడం, గిన్నెలు తోమడం, ఆఫీస్ కు వెళ్లడం, స్నానం చేయడం లాంటి పనులు క్రమం తప్పకుండా ప్రతి రోజు చేస్తూ ఉండాలి.
మరి ఇందులో స్నానం( Bathing ) గురించి మాట్లాడితే కొందరు నగ్నంగా, మరి కొందరు బట్టలతో స్నానం చేస్తూ ఉంటారు.అయితే స్నానం చేయడం హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన పని.మరి ఈ స్నానం మీరు పూర్తి నగ్నంగా చేస్తున్నారా?అయితే జరిగే ఫలితాలు ఏంటో తెలుసుకుంటే నగ్నంగా స్నానం అస్సలు చేయరు.
వైదిక గ్రంథాలలో స్నానానికి కొన్ని పద్ధతులు ఉంటాయి.స్నానం చేస్తున్న సమయంలో కొన్ని తప్పుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.నగ్నంగా స్నానం చేయడం అత్యంత ప్రమాదమని పండితులు చెబుతున్నారు.
ఎక్కువసేపు దుస్తులు లేకుండా స్నానం చేయడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు( Negative Energy ) వస్తాయి.దీని వలన స్నానం చేసే వారి మనసు, ఇంటి పై ప్రభావం పడుతుంది.
దుస్తులు లేకుండా స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి( Lakshmi Devi ) ఆగ్రహానికి గురి అవుతారు.అంటే నగ్నంగా స్నానం చేస్తే ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
చీర, డ్రెస్, చొక్కాలు కాకుండా కనీసం ఇన్నర్ వేర్లు అయినా ధరించి స్నానం చేయాలి.నగ్నంగా స్నానం చేయడం వల్ల పితృదోషం కూడా వస్తుంది.ఇక గోపికలు స్నానం చేస్తున్నప్పుడు శ్రీ కృష్ణుడు వారి దుస్తులను తీస్తాడు.అందుకే స్నానం చేసేటప్పుడు బట్టలు తీయకూడదు.ఇలాంటి విషయాల్లో నమ్మకం లేకపోతే సైన్స్ పరంగా కూడా కాస్త ఆలోచించవచ్చు.ఒకప్పుడు మరుగుదొడ్డి( Toilet ) ఇంటికి వెనుక వైపు ఉండేది.
దీని వల్ల లోపలికి పురుగులు, పాములు వస్తే సడన్ గా బయటకు రాలేము.అందుకే దుస్తులు ఉండాలి.
ఇక ప్రస్తుతం లేటెస్ట్ గా కొందరు టాయిలెట్స్ లో కెమెరాలు పెట్టడం వంటి పనులు చేస్తూ ఉన్నారు.జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి కనీసం టవల్ తో అయినా స్నానం చేయాలి.
DEVOTIONAL