ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణం( Solar eclipse ) భారత కాలమానం ప్రకారం శనివారం రోజు రాత్రి 8.34 నిమిషములకు మొదలై అర్ధరాత్రి 2.25 నిమిషములకు ముగుస్తుంది.ఇది మన భారత దేశంలో కనిపించదు.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ సూర్యగ్రహణం ఆర్కిటిక్ మహాసముద్రాల ప్రాంతాలలో, అమెరికా, పసిఫిక్ ప్రాంతాలలో కనిపిస్తుంది.అలాగే అమెరికాలో లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలో ఈ గ్రహణం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ గ్రహణం కొన్ని రాశులకు చెడు, కొన్ని రాశులకు మంచి చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ రాశుల వారికి ఈ గ్రహణం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు.
మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏడాదిలో వచ్చే రెండవ సూర్యగ్రహణం మిధున రాశి( Mithuna Rashi ) వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.గ్రహణ కాలంలో మీరు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందవచ్చు.మీరు మీ కెరియర్ లో కొన్ని పెద్ద విజయాలను సాధించవచ్చు.
అలాగే మీకు ఎప్పుడూ కూడా మానసిక ప్రశాంతత ఉంటే ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది.ఇంకా చెప్పాలంటే అక్టోబర్ 14వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం సింహ రాశి ( Simha Rashi )వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ సమయంలో వ్యాపారాలు చేసే వ్యక్తులు లాభాలను అర్జించవచ్చు.కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు.కానీ వారి ప్రయత్నం విఫలమవుతుంది.

ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం తులారాశి( Libra ) వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.ఈ కాలంలో సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది.పనిలో విజయం సాధిస్తారు.అదృష్టం మీ వైపు ఉంటే చాలా రోజుల నుంచి నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి.ఈ సూర్యగ్రహణం వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.గ్రహణ ప్రభావం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మీకు శ్రమకు తగ్గిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది.ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కుటుంబ మద్దతు కూడా ఎప్పుడు ఉంటుంది.అలాగే ఈ సూర్యగ్రహణం మకర రాశి వారికి ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది.
ఈ సమయంలో ఒకవైపు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి.మరోవైపు ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి.