తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్29, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49

 Telegu Daily Astrology Prediction Rasi Phalalu December 29 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.46

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.30 సా4.40 ల 6.40

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39

మేషం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి.మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వృషభం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి.నూతన వాహన యోగం ఉన్నది.ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

మిథునం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు.

నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు.వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటకం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.చేపట్టిన పనులు వాయిదా పడతాయి.బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి.ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి.

సింహం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి.

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది.వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

కన్య:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు.చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

తుల:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.విద్యార్థుల కష్టం ఫలిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

వృశ్చికం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు వృత్తి వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు కలసి రావు.సోదరులతో ఆస్తి విషయంలో స్వల్ప వివాదాలు ఉంటాయి.ఆలయ సందర్శనం చేసుకుంటారు.

ధనుస్సు:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.చేపట్టిన పనులు మందగిస్తాయి.

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

నూతన గృహ వాహన యోగం ఉన్నది.సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది.ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

కుంభం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ప్రయాణాలు వాయిదా పడతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు.

ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

మీనం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు.అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube