తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్29, శుక్రవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి.మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి.నూతన వాహన యోగం ఉన్నది.
ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు.
నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు.వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
చేపట్టిన పనులు వాయిదా పడతాయి.బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి.
ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి.
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది.
వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు.చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.విద్యార్థుల కష్టం ఫలిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు వృత్తి వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.
చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
నిరుద్యోగ ప్రయత్నాలు కలసి రావు.సోదరులతో ఆస్తి విషయంలో స్వల్ప వివాదాలు ఉంటాయి.
ఆలయ సందర్శనం చేసుకుంటారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.చేపట్టిన పనులు మందగిస్తాయి.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి.
వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.
నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
నూతన గృహ వాహన యోగం ఉన్నది.సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది.
ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
ప్రయాణాలు వాయిదా పడతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు.
ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు.
అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.