తెలుగు రాశి ఫలాలు, పంచాంగం-డిసెంబర్ 19, సోమవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.42

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 19 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.40

రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00 ల10.00 సా4.00 ల6.00 వరకు

దుర్ముహూర్తం:మ.12.47 ల1.38ల3.20 సా4.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పెట్టుబడి విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలను చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

బయటకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను తెలుపుతూ పంచుకోకండి

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.మీ తోబుట్టువులతో వాదనలకు దిగా అవకాశం ఉంది.ఇతర వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన మీకు విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాలు చేసుకుంటారు.ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగే మీ చేతికి అందుతుంది.వాహనం కొనుగోలు ప్రయత్నాలు పలుస్తాయి.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనులను వాయిదా వేసుకోవడమే మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube