తెలుగు రాశి ఫలాలు, పంచాంగం-డిసెంబర్ 19, సోమవారం 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
పెట్టుబడి విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.
కొన్ని దూర ప్రయాణాలను చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
బయటకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను తెలుపుతూ పంచుకోకండి
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
కొన్ని దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
మీ తోబుట్టువులతో వాదనలకు దిగా అవకాశం ఉంది.ఇతర వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు.
కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన సమస్యలు ఎదుర్కొంటారు.
గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన మీకు విశ్రాంతి దొరకదు.
పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాలు చేసుకుంటారు.
ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.
అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగే మీ చేతికి అందుతుంది.
వాహనం కొనుగోలు ప్రయత్నాలు పలుస్తాయి.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రారంభించిన పనులను వాయిదా వేసుకోవడమే మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు.
మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు.