తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.మరి స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చాలామంది పాన్ ఇండియాలో( Pan India ) కూడా తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోలకు చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది.
ఇక వాళ్ల ఇమేజ్ ను కాపాడుకుంటూ వాళ్లు ఇంకా ముందుకు దూసుకెళ్ళడమే కాకుండా భారీ విజయాలను కూడా సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇప్పటికే లైగర్ సినిమాతో డిజాస్టర్ బాట పట్టిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన గౌతమ్ తిన్ననూరి( Gowtam Tinnanuri ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా రెండు పార్ట్ లుగా రావడం అనే విషయం మనకు తెలిసిందే.
మరి ఈ సినిమా కోసం ఆయన తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొడతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి కలిసి వస్తుందనే గ్యారెంటీ అయితే లేదు.కొంతమంది ఇక్కడ స్టార్ హీరోలుగా వెలుగొందుతుంటే టాలెంట్ ఉన్నవాళ్లు సైతం మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగాల్సిన అవసరమైతే వస్తుంది.ఇక అవకాశం వచ్చినప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటేనే ముందుకు దూసుకెళ్తాం అనే ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు సాగితే మంచిది…
.