స్టార్ హీరో బాలయ్య( Balayya ) సినీ కెరీర్ లో అఖండ( Akhanda ) సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 తాండవం( Akhanda 2 Thaandavam ) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సన్యాసి పాత్రలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ శోభన( Shobana ) కనిపించనున్నారని సమాచారం అందుతోంది.
ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.అఖండ సీక్వెల్ అఘోరా నేపథ్యంలో జరిగే కథ అని బోయపాటి శ్రీను తెలిపారు.
సినిమాలోని కొన్ని సన్నివేశాలను మహా కుంభమేళాలో షూట్ చేశారని బోయపాటి శ్రీను( Boyapati Srinu ) చెప్పుకొచ్చారు.మా ప్రయత్న లోపం లేకుండా అఖండ సీక్వెల్ ను అద్భుతంగా తెరకెక్కించడానికి మా వంతు ప్రయత్నిస్తున్నామని బోయపాటి శ్రీను వెల్లడించారు.అఖండ2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది సెప్టెంబర్ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
అఖండ2 సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలవుతోందని తెలుస్తోంది.అఖండ సీక్వెల్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అఖండ సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అఖండ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అఖండ సీక్వెల్ లో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని భోగట్టా.అఖండ సీక్వెల్ తో బోయపాటి శ్రీను కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.అఖండ2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాలి.స్టార్ హీరో బాలయ్య అఖండ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.