వైరల్ వీడియో: నీకు హాట్సాఫ్ గురూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నావుగా

ప్రస్తుత రోజులలో చిన్న చిన్న విషయాలకే చాలా మంది కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా క్రమంలో ఒక వ్యక్తి చేసిన పని అందరికి ఆశ్చర్యాని కలుగ చేయడంతో పాటు ఎంతో మందికి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవచ్చు అన్నట్లు చూపించాడు.అవయవాలు సరిగ్గా లేకపోయినా కానీ.

 Disabled Man Carrying Bag Inspirational Video Viral Details, Viral Latest, Viral-TeluguStop.com

జీవితాన్ని కొనసాగించవచ్చని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరికి వారే సంపాదించుకొని జీవించవచ్చు అన్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) గా చెక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వ్యక్తి తన రెండు చేతులు లేకపోయినా కానీ.

కష్టపడి పని చేయడం చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి చేతులు లేకపోయినా( Armless Man ) కానీ.తాను కష్టపడుతూ( Hard Working ) జీవించాలని నిర్ణయం తీసుకుని అందరితో సమానంగా కష్టపడాలని గట్టిగానే నిర్ణయం తీసుకున్నాడు.చేతులు ఉన్నవారు కూడా సరిగ్గా పని చేయలేని పనిని అతడు ఎంతో సులువుగా చేసేసి అందరి నోళ్లు మూయిస్తున్నాడు.

అత్యంత బరువైన మూటలను( Heavy Bags ) ముందుగా నోటితో లాగి తన భుజంపై వేసుకుని.

అనంతరం ఆ మూటను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్ లోంచి పై అంతస్తులోకి ఎంతో చాకచక్యంగా, సులువుగా తీసుకొని వెళ్ళాడు.అంతేకాకుండా రెండు చేతులు లేకపోయినా కానీ బరువైన మూటలను అందరితో సహమానంగా మోయడంతో అందరూ ప్రశంసలతో వారి భావనను తెలియజేశారు.ఈ వీడియోని చూసినవారు చేతులు లేకపోయినా ఇతను కష్టపడే విధానం చూసి గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తూ అంటే.

మరికొందరు చిన్న చిన్న విషయాలకే కుంగి పోకుండా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలోకి ముందుకు సాగాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube