గేమ్ చేంజర్ సినిమా మీద శంకర్ కాన్ఫిడెంట్ ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో భారీ సక్సెస్ ను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న హీరోలు చాలామంది ఉన్నారు.

అందులో రామ్ చరణ్( Ram Charan ) ఒకరు.ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకోవాలని దృడ నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు.

ఇక గేమ్ చేంజర్( Game Changer ) సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తుందా లేదా అనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

మరి ఈ విషయాల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినీ పెద్దలు సైతం ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వబోతుంది అంటూ కామెంట్లైతే వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేస్తున్న సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాని ఒక కొత్త కథతో ఈ సినిమా రూపొందింది అంటూ శంకర్( Shankar ) ఈ సినిమా మీద చాలా కామెంట్స్ అయితే వ్యక్తం అవుతున్నాయి.

ఇక మెగా ఫ్యాన్స్ సైతం శంకర్ మాటలను నమ్ముతున్నట్టు తెలుస్తుంది.మరి ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎలాంటి గుర్తింపైతే సంపాదించుకున్నాడో దానికి తగ్గ జస్టిఫికేషన్ కూడా దొరుకుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

"""/" / ఇక ఏది ఏమైనా తమ దైన రీతిలో సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

ఇక శంకర్ ఇంతకుముందు భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమాతో భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు.

కాబట్టి ఇక ఆ తర్వాత వస్తున్న ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాల్సిన అవసరం అయితే ఉందని శంకర్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

గేమ్ చేంజర్ సినిమా మీద శంకర్ కాన్ఫిడెంట్ ఏంటి..?