సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ లో( Akkineni Family ) ఉన్న హీరోలు కొంతవరకు ఫెయిల్ అయినప్పటికి మిగతా హీరోలతో మాత్రం పోటీ పడుతూ ముందుకు ఆగుతున్నారు.
కారణం ఏదైనా కూడా వాళ్లకు సరైన సక్సెస్ లు రాకపోవడం వల్లే వాళ్ళు ఇండస్ట్రీలో కొంతవరకు వెనుకబడిపోయారనే వార్తలు కూడా వస్తున్నాయి.మరి ఇప్పుడు రాబోయే సినిమాలతో పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మరి నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కలిసి పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తే నాగార్జున( Nagarjuna ) ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.
మరి వాళ్ళు నాగార్జున రేంజ్ లోనే స్టార్ హీరోలుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.కాబట్టి తొందర్లోనే వీళ్లకు స్టార్ స్టేటస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక గత కొన్ని సంవత్సరాలు నుంచి అక్కినేని ఫ్యామిలీ పడుతున్న కష్టాలకు తొందర్లోనే విముక్తి కలగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఎందుకంటే వీళ్ళు స్టార్ హీరోలుగా వెలుగొందాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక వీళ్ళు చాలా సంవత్సరం నుంచి కష్టపడుతున్నప్పటికి వాళ్లకు సరైన సక్సెస్ లు రాకపోవడం సినిమాలను ఎంచుకోకపోవడం వల్లే వాళ్లు ఇప్పుడు మీడియం రేంజ్ లోనే కొనసాగుతున్నారు.మరి ఇప్పుడు రాబోయే సినిమాతో సూపర్ సక్సెస్ లను సాధించి ఎలాగైనా సరే ఇండస్ట్రీలో తమకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సక్సెస్ సాధిస్తే మాత్రం వాళ్ళు ఇండస్ట్రీ లో టాప్ రేంజ్ కి చేరుకుంటారు.లేకపోతే మాత్రం వాళ్ల కెరియర్ అనేది ఇలాగే సాగుతుంది…
.