ముఖానికి సబ్బు ఎక్కువగా ఉపయోగిస్తే ఏమవుతుందో తెలుసా..? చర్మ ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..

ఈ మధ్యకాలంలో చాలామంది యువత ఫేస్ వాష్( Face Wash )ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.మీ ముఖాన్ని కడగడం వల్ల చర్మం నుంచి మురికి నూనె మరణాలను తొలగించి శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.

 Is Washing Your Face With Bar Soap Effective,face,bar Sooap,skin Allergy,ph Leve-TeluguStop.com

అయితే సాధారణంగా అందరూ ముఖం శుభ్రం చేసుకోవడానికి సబ్బును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.కానీ సబ్బుతో ముఖం కడుక్కోవడం ముఖ చర్మానికి అంత మంచిది కాదు.

సబ్బు( Soap ) మీ ముఖాన్ని శుభ్రం చేయడానికి సులభమైన చౌకైన మార్గంగా అనిపించవచ్చు.

కానీ ఇది మీ చర్మానికి హాని కలిగిస్తుంది.మీ ముఖాన్ని సబ్బుతో కడగడం వల్ల మీ రంధ్రాలు మూసుకుపోతాయి.మొటిమలకు కారణమవుతాయి.

ఎందుకంటే సబ్బు ముఖంపై ఉన్న నూనె మురికిని కొన్ని సూక్ష్మజీవులను పూర్తిగా తొలగించకుండా వదిలేస్తుంది.దీంతో ముఖంపై బ్లాక్ హెడ్స్( Black Heads ), వైట్ హెడ్స్ మొటిమలు వస్తాయి.

చాలా సబ్బులు మీ చర్మం లోని సహజనులను తొలగించగల కఠినమైన రసాణాలను కలిగి ఉంటాయి.ఫేషియల్ ఆయిల్ క్షీణించడం వల్ల పొడి, పొట్టు, చికాకు వస్తుంది.

సున్నితమైన చర్మం కలిగిన వ్యక్తులకు దద్దుర్లు లేదా అలర్జీలను అనుభవించాల్సి వస్తుంది.సాధారణంగా మన చర్మం ఆమ్లా ph 4.5 నుంచి 5.5 వరకు ఉంటుంది.మరోవైపు అల్కలీన్( Alkaline ) ph 9-10 ఉంటుంది.ఇది మీ ముఖాన్ని తరచుగా కడగడం మీ ముఖం యొక్క పీహెచ్ స్థాయి(pH Level )ని ప్రభావితం చేస్తుంది.

దీనివల్ల ముఖంపై మొటిమలు, చికాకులు వస్తాయి.ఇది మీ చర్మాన్ని డల్ గా, డ్రైగా, ముడతలు పడేలా చేస్తుంది.సువాసన కోసం కొన్ని సబ్బులకు కలిపిన రసాయనాలు చర్మానికి చికాకు కలిగిస్తాయి.మీ చర్మానికి కలబంద, మేరీ గోల్డ్, గ్రీన్ టీ సబ్బును ఉపయోగించడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube