ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతున్నారా. అయితే ఇది మీకోసమే..

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క ఆహార పదార్థాలు ధరలు పెరిగిపోవడం వల్ల చాలామంది ప్రజలు వాడినే నూనె మళ్ళీ మళ్ళీ కూరల్లో వాడుతూ ఉంటారు.కూరల్లో చాలావరకు నూనె లేని కూరలు ఉండవని చెప్పాలి.

 Are You Re-using Oil That Has Been Used Once But This Is For You,re Using Oil ,-TeluguStop.com

అయితే కొన్ని రకాల కూరల్లో నూనెను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే పరిమితికి మించి నూనెను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

కాబట్టి నూనెను ఎంత తక్కువగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి అంత మంచిదని చెబుతున్నారు.అయితే చాలా వరకు నూనెను ఉపయోగించిన నునె ను మళ్ళీ మళ్ళీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మరి వాడిన నునె మళ్ళీ వాడడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకసారి ఉపయోగించిన నునె ను మళ్లీ ఉపయోగించడం వల్ల గుండె జబ్బులు, అల్జీమర్స్ లాంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఒకసారి ఉపయోగించిన నూనె ను మళ్ళీ ఉపయోగించడం వల్ల అది ఆల్తిహాడ్స్ వంటి అనేక ప్రమాదకరమైన సమ్మేళనాలను పెద్ద మొత్తంలో విడుదల చేస్తుంది.నూనెను తిరిగి వేడి చేసినప్పుడు హైడ్రాక్స్ ఫ్రాన్స్ అనే హానికరమైన కొవ్వులు కూడా విడుదలవుతాయి ఇవి చాలా విషపూరితమైనవి.

Telugu Oil, Problems, Tips, Heart-Telugu Health

అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెను వేడి చేసినప్పుడు కొన్ని కొవ్వులు ట్రాన్స్ ఫ్యాట్స్ గా కూడా మారుతాయి.పొగ పట్టిన నల్ల నునె ను తిరిగి వేడి చేసినప్పుడు ఇది ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల ఆ శరీరంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది.అందువల్ల వంటలు చేసేటప్పుడు ఎప్పుడు ఫ్రెష్ కుకింగ్ ఆయిల్ ను మాత్రమే ఉపయోగించడం మంచిది.

అటువంటిప్పుడు ఇలా ఉపయోగించాలి అనుకున్న వారు మీరు ఏదైనా వంట చేసేటప్పుడు దానికి ఎంత మొత్తంలో అయితే అవసరమవుతుందో అంతా నునె ను మాత్రమే ఉపయోగించడం మంచిది.ఇలా చేయడంవల్ల నునె కూడా ఆదా అయ్యే అవకాశం ఉంది.

అంతేకాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube