పుష్ప2 కోసం సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. దిమ్మతిరిగి పోవాల్సిందే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక( Rashmika ) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి మరికొన్ని గంటలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 Sukumar Pushpa 2 Remuneration Details,pushpa 2, Sukumar,allu Arjun, Sukumar Remu-TeluguStop.com

ఇక ఇటీవల  ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు.

Telugu Allu Arjun, Sukumar, Pushpa, Pushpa Rule, Sukumar Pushpa-Movie

ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ చూస్తుంటే ఈసారి అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగ రాస్తారని స్పష్టం అవుతుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్( Sukumar ) తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించి ఒక వార్త సంచలనంగా మారింది.ఈ సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.

ఈయన సుమారు 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనీ, ఇది మాత్రమే కాకుండా పుష్ప 2 కి వచ్చే లాభాల్లోనూ సుకుమార్ వాటాదారుగా ఉన్నారు.

Telugu Allu Arjun, Sukumar, Pushpa, Pushpa Rule, Sukumar Pushpa-Movie

సుకుమార్ ఇదివరకే వచ్చిన పుష్ప పార్ట్ 1 కి  నిర్మాణంలో చేయి వెయ్యలేదు కానీ పార్ట్ 2 కి మాత్రం మైత్రి మూవీ మేకర్స్ తో కలిపి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు వచ్చే లాభాలలో భారీ స్థాయిలో వాటా ఉంటుందని తెలుస్తోంది.ఈ లెక్కన ఈ సినిమా కోసం ఈయన సుమారు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఈ సినిమా కోసం గత ఐదు సంవత్సరాలుగా సుకుమార్ ఎంతో కష్టపడుతూనే ఉన్నారు.ఆయన కష్టం ముందు ఈ రెమ్యూనరేషన్ ఏ మాత్రం సరిపోదని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube