తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 22, గురువారం2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.40

 Telugu Daily Astrology Rasi Phalalu Daily Horoscope Jathakam July 22 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.33

రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు

 Telugu Daily Astrology Rasi Phalalu Daily Horoscope Jathakam July 22 Thursday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై 22, గురువారం2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:ఉ.8.00ల9.30,సా.3.00ల4.00

దుర్ముహూర్తం: ఉ.10.00ల10.48,ప.2.48ల3.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కొన్ని ఇబ్బందులెదురైనా తట్టుకునే శక్తి మీద ఉంటుంది.

ఆర్థికంగా ఇతరుల సహాయం అందుకుంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సలహాలు తీసుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఆలోచించాలి.

తులా:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.శుభవార్త వింటారు.దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి లాభాలు అందుకుంటారు.సమయాన్ని వృథా చేయకూడదు.

కుంభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడాలి.

మీనం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

#Daily Horoscope #July22 #TeluguDaily #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU