తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి3, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.48

 Telegu Daily Astrology Prediction Rasi Phalalu January 3 Wednesday 2024, Daily A-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.54

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.50 ల10.20

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, January, Kumbharashi, Makararashi, Rashi Phala

ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి.కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు.

వృషభం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, January, Kumbharashi, Makararashi, Rashi Phala

ఈరోజు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.పాతబాకీలు వసూలవుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, January, Kumbharashi, Makararashi, Rashi Phala

ఈరోజు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ధనపరంగా ఇబ్బందులు తప్పవు.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, January, Kumbharashi, Makararashi, Rashi Phala

ఈరోజు విలువైన గృహాపకరణాలు బహుమతులుగా పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి.

సింహం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, January, Kumbharashi, Makararashi, Rashi Phala

ఈరోజు ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తికావు.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.ఉద్యోగులకు శ్రమ తప్పదు.మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Rasi Phalalu, Rasiphalalu, January, Kumbharashi, Makararashi, Rashi Phala

ఈరోజు స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు.ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

తుల:

Telugu Rasi Phalalu, Rasiphalalu, January, Kumbharashi, Makararashi, Rashi Phala

ఈరోజు వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.పనులు సకాలంలో పూర్తి అవుతాయి.ఆర్థిక పురోగతి సాధిస్తారు.ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.పాత రుణాలు తీర్చగలుగుతారు.

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

వృశ్చికం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, January, Kumbharashi, Makararashi, Rashi Phala

ఈరోజు ఆలయ దర్శనాలు చేసుకుంటారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఇతరులతో వివాదాల పరిష్కారం అవుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనుస్సు:

Telugu Rasi Phalalu, Rasiphalalu, January, Kumbharashi, Makararashi, Rashi Phala

ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.

వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.నూతన రుణయత్నాలు చేస్తారు.

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.ఆర్థికంగా డబ్బు ఖర్చు అవుతుంది.

మకరం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, January, Kumbharashi, Makararashi, Rashi Phala

ఈరోజు దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి.వ్యాపారాలు ముందుకు సాగవు.ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు.

కుంభం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, January, Kumbharashi, Makararashi, Rashi Phala

ఈరోజు స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.సంతానానికి విద్య, ఉద్యోగ అవకాశములు అందుతాయి.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరువుతారు.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

మీనం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, January, Kumbharashi, Makararashi, Rashi Phala

ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు.వ్యాపారస్తులకు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube