తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 17, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.54

 Daily Horoscope, Jathakam,july-17 2023, పంచాంగం, రాశి ఫ-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.50

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు.

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది.భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వారితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించె స్తోమత మీలో ఉంటుంది.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించె సోమత మీలో ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి అందుతుంది.ఇంటి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు పడతారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

తుల:

Telugu Horoscope, Jathakam, July-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయా అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు పడతారు.విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

ధనుస్సు:

Telugu Horoscope, Jathakam, July-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే వాయిదా వేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు పొందుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఈ రోజు కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.అనవసరమైన విషయాలను పట్టించుకోకూడదు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇంట్లో వారితో వాదనలకు దిగకండి.దీనివల్ల అందరు నిరుత్సాహ చెందాల్సి వుంటుంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.లేదంటే కొన్ని వివాదాలు ఎదురవుతాయి.శత్రువుల కు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube