తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 12, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.48

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 12 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.12

రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు:ఉ.6.00 ల11.00 మ2.00 సా4.00

దుర్ముహూర్తం:సా.5.02 ల5.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనుకున్న పనులు త్వరగా పూర్తి కావు.దీనివల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో కుటుంబ సభ్యులను నిర్ణయాలు తీసుకుంటారు.మీరు పని చేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వృషభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.దూరప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా పడతాయి.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మిథునం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీ సొమ్ముని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు.ఇతరులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు పని చేసే చోటా ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందుతారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో వాయిదా వేయడం మంచిది.ఈరోజు అంతా సంతోషంగా గడుపుతారు.

కన్య:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి ఇతరులకు సొమ్మును తిరిగి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

తులా:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దేవా దర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులనిర్ణయాలు తీసుకోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

మకరం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ మీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కన్ను దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మీనం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.వారితో వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube