ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.09
సూర్యాస్తమయం: సాయంత్రం 06.27
రాహుకాలం: ఉ.4.30 ల6.00
అమృత ఘడియలు: నవమి ప్రయాణానికి మంచిది కాదు
దుర్ముహూర్తం: సా.5.02ల5.53
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు.సమయం అనుకూలంగా ఉంది.
వృషభం:

ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తిరిగి సంపాదించి స్తోమత మీలో ఉంటుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
మిథునం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి కూడా చర్చలు చేయటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.
కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
సింహం:

ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా పూర్తి అవుతుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.
కన్య:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని తీర్థయాత్ర ప్రయాణాలు చేస్తారు.
తులా:

ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థిక లాభాలు ఉన్నాయి.
శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
వృశ్చికం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తొందరపడి కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.
మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
కుంభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారులకు లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.
మీనం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.