ఆ హీరోకు నరకం చూపించారుగా.. ఒంటిపై బట్టలు లేకుండా ఫోటో పెట్టాలి అంటూ?

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్న పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్ లు ఈ కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారు.

 Casting Couch Ankit Siwach Was Asked Send Pictures Without Clothes, Casting Couc-TeluguStop.com

అయితే ఇదే విషయాన్ని పలువురు హీరోయిన్ లు నిర్భయంగా బయటికి చెప్పగా ఇంకొంత మంది హీరోయిన్లు మాత్రం నోరు మెదపడం లేదు.ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు సైతం కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాము అని చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే కేవలం హీరోయిన్ లు మాత్రమే కాకుండా హీరోలు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నారట.అయితే నేను కూడా ఆ కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటున్నాడు టీవీ నటుడు అంకిత్ శివాచ్.

బుల్లితెర నటుడు అంకిత్ సివాచ్ మనందరికీ సుపరిచితమే.

హిందీ సీరియల్స్ చూసేవారికి అంకిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

అయితే మొదట మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన అంకిత్ ఆ తరువాత 2017 లో బుల్లితెరపై కి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.అలా హిందీలో బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో నటిస్తూ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు సివాచ్.

తాను కూడా ఒకానొక సమయంలో అన్ని వదిలేసి ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్ళి పోవాలి అనుకున్నట్లు తెలిపాడు అంకిత్.ఎప్పుడూ అందరూ మంచివారే అని అనుకుంటూ ఉండేవాడిని, కానీ అలా బలహీనతగా మారింది అని తెలిపాడు.

Telugu Ankit, Bollywood, Tv-Movie

కొంతమంది అతని వీక్నెస్ ను అడ్వాంటేజ్ గా తీసుకుని అతడు మోడలింగ్ చేస్తున్న సమయంలో కొంతమంది అతన్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఒంటి మీద బట్టలు లేకుండా ఫోటోలు పంపమని చెప్పేవారట.అంతేకాకుండా అతనికి ఇచ్చిన పనితో సంబంధం లేకుండా పార్టీలకు రావాలి అనేవారు అని చెప్పుకొచ్చాడు అంకిత్.అలా చాలా మంది అతన్ని వేధింపులకు గురి చేయడంతో మోడలింగ్ మానేద్దాం అని అనుకున్నాడట.అయితే ఆ సమయంలో ఎంతో మానసిక ఒత్తిడికి లోనయ్యి,కుమిలి పోయాడట.ఆ సమయంలో తనకు తానుగా ధైర్యం చెప్పుకునే ఇలా ప్రతి ఇండస్ట్రీలో ఉంది.వాటి నుంచి మనం తప్పించుకోలేను.

ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేయాల్సిందే అనుకున్నారట.అయితే చాలా మంది అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా అతని కెరీర్ కోసం అయినా ఆ పని చేసి తీరాల్సిందే అని కూడా చాలామంది ఉన్నారు అని చెప్పుకొచ్చాడు అంకిత్.

అదే సమయంలో మేము చెప్పిన దానికి కాంప్రమైజ్ కాకుండా నువ్వు ముందుకు వెళ్లగలను అనుకుంటున్నావా అని బెదిరించే వాళ్ళు అనే తెలిపాడు అంకిత్ సివాచ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube