తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 10, ఆదివారం, చైత్రమాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 06.09

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

27

రాహుకాలం: ఉ.4.

30 ల6.00

అమృత ఘడియలు: నవమి ప్రయాణానికి మంచిది కాదు

దుర్ముహూర్తం:  సా.

5.02ల5.

53

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /  ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు.సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /  ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తిరిగి సంపాదించి స్తోమత మీలో ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి కూడా చర్చలు చేయటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /  ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /  ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా పూర్తి అవుతుంది.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని తీర్థయాత్ర ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థిక లాభాలు ఉన్నాయి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /  ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p  """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారులకు లాభాలు ఉన్నాయి.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

‘మేమంతా సిద్ధం ‘  సక్సెస్ అయ్యిందా ? మళ్లీ భారీగా ప్లాన్ చేస్తున్న జగన్