తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్25, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.09

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu September 25 2023, Daily Astrolo-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.06

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ3.40 సా4.40

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 మ3.20 సా 4.11

మేషం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు.కొన్ని పనులలో ఎక్కువ లాభాలు పొందుతారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.అనవసరమైన గొడవలు దిగకూడదు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది .పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.సొంత నిర్ణయాలకు దూరంగా ఉండా

వృషభం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.మీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది.కొన్ని విషయాల వల్ల నిరుత్సాహం చెందుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని విషయాలలో మద్దతు పొందే అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఆలోచనల పట్ల మంచి విజయాన్ని అందుకుంటారు.మీరు పనిచేసే చోట మీ పై అధికారులతో వాదనలకు దిగే అవకాశం.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.శత్రువుల జోలికి వెళ్లొద్దు.

కర్కాటకం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి.

సింహం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కానీ విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి మర్యాద అందుకుంటారు.కుటుంబంతో కొన్ని ఈ విషయాల గురించి మాట్లాడతారు.

కన్య:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేస్తారు.ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కొన్నిఇబ్బందులను ఎదుర్కొంటారు.

తుల:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పాత వివాదాలను మళ్ళీ దరికి రానివద్దు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

ధనుస్సు:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.

అనవసరమైన గొడవలలో తల దూర్చకండి.మీ పాత స్నేహితులను కలుస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఈరోజు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.సంతోషంగా గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకూడదు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుంభం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త ఆలస్యంగా పూర్తవుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దీని వల్ల గొడవలు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube