నేడు ఈ రాశి వారికి( Zodiac signs ) కొత్త పరిచయాలు అలాగే శుభవార్తలు అందబోతున్నాయి.ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం:
ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.అలాగే శుభవార్తలు కూడా వింటారు.
అంతేకాకుండా తలదూర్చిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.అంతేకాకుండా వీరికి వాహనయోగం కూడా కలుగుతుంది.
ఇక జరిగిన చర్చలు కూడా ఫలిస్తాయి.అంతేకాకుండా వ్యాపారాలు, ఉద్యోగాలలో కూడా వివాదాలు తొలగిపోతాయి.
వృషభం:
ఈ రాశి వారికి శుభ వర్తమానాలు కలుగుతాయి.రావాల్సిన డబ్బులు తిరిగి అందుతుంది.
అంతేకాకుండా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంది.అంతేకాకుండా సంఘంలో గౌరవం కూడా లభిస్తుంది.
అదేవిధంగా ఉద్యోగం( Job )లో ఉత్సాహంతంగా ఉంటారు.
మిథునం:
ఈ రాశి వారికి వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.అంతేకాకుండా వృధా ఖర్చులు కూడా అవుతాయి.ప్రయాణాలు రద్దు చేసుకుంటారు.
బంధు వర్గంతో విభేదాలు కూడా కలుగుతాయి.వీరికి ఆరోగ్యం కూడా మందగిస్తుంది.అంతేకాకుండా వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు కూడా ఉంటాయి.
కర్కాటకం:
వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి.అలాగే ఈ రాశి వారు ప్రయాణాలు చేస్తారు.సోదరులతో మాట పట్టింపులు కూడా కలుగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు కూడా కలుగుతాయి.
సింహం:
ఈ రాశి వారికి( Simha Rasi ) నూతన పరిచయాలు కలుగుతాయి.ఆలయ ప్రదర్శనాలు చేసుకుంటారు.కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు.ఇక పాత బాకీలు వసూలు అవుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిని ఇస్తాయి.
కన్య రాశి:
ఈ రాశి వారికి సోదరుల నుండి కీలక సమాచారం లభిస్తుంది.ఇంటా బయట ప్రోత్సహం కూడా లభిస్తుంది.అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది.
ఇక ఆకులు కూడా సమకూరుతాయి.వ్యాపారాలలో( Businesses ) లాభాలు, ఉద్యోగాలలో పురోగతి కూడా లభిస్తుంది.
DEVOTIONAL