శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తటాకం ఉమాపతి శర్మ.ఈ సందర్భంగా ఛైర్మన్ ఉమాపతి శర్మ మాట్లాడుతూ, పదవి కాలం ఉన్నంతవరకు అన్ని విధాలుగా ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున పాల్గొన్న ఆలయ ధర్మకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు.
DEVOTIONAL