తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, మంగళవారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 5 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.25

రాహుకాలం:ఉ.3.00 ల4.30

అమృత ఘడియలు: కృతిక ,సా.4.40ల6.00

దుర్ముహూర్తం:  ఉ.8.32ల9.23,ప.11.15ల12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

సంతానం నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

కర్కాటకం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభించింది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తులా:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.శత్రువులకు దూరంగా ఉండాలి.సమయాన్ని వృధా చేయకూడదు.

వృశ్చికం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.త్వరలో మీ ఇంట్లో ఓ శుభకార్యం జరగనుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

మకరం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా పూర్తవుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

మీ పాత స్నేహితులను కలుస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube