తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 21, గురువారం,2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 21, గురువారం,2021

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 21 Thursday 2021-TeluguStop.com

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.39

సూర్యాస్తమయం: సాయంత్రం 05.57

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.05.30 నుంచి 05.50 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.27 నుంచి 11.21 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందే అవకాశం ఉంది.విలువైన స్థలాన్ని కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు ధన నష్టాన్ని ఎదురు చూస్తారు.ఆరోగ్యం పట్ల మన శాంతి కోల్పోతారు.కొన్ని విలువైన వస్తువులు చేరే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల దగ్గర తీసుకున్న అప్పులు తీరుస్తారు.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరుల ముందు జాగ్రత్తగా ఉండాలి లేదా మీ వ్యక్తిత్వం కోల్పోతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఇబ్బందులు ఎదురవుతాయి.చాలా వరకు అన్ని పనులు వాయిదా పడతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని విషయాలను మనశ్శాంతి కోల్పోతారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.దూరప్రయాణాలు చేయడం వల్ల కొన్ని పరిచయాలు ఏర్పడుతాయి.కుటుంబ సభ్యులతో ఈరోజు సరదాగా గడుపుతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు ఆర్థికంగా ధన లాభాన్ని అందుకుంటారు.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థిక పరంగా లాభాలు పొందడం వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దూర ప్రాంతాల నుండి శుభవార్త వినడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీరు ఇతరులతో కోపాన్ని చూపిస్తారు.మీ స్నేహితులతో అనవసరమైన మాటలు మాట్లాడి దూరాన్ని పెంచుకుంటారు.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube