ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 06.23
సూర్యాస్తమయం:సాయంత్రం 05.23
రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
అమృత ఘడియలు ద్వాదశి ,సా.04.40 నుంచి 06.40 వరకు
దుర్ముహూర్తం ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉండే అవకాశముంది.
వృషభం:

ఈరోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
మిథునం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవటం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
శత్రువుల కు దూరంగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఈరోజు ఒత్తిడి గా ఉంటుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.అనుకోకుండా కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.
సింహం:

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.లేదంటే మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.
కన్య:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్థులకు పెట్టుబడుల విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
తులా:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.అనుకున్న పనులన్నీ ఈ రోజు పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచించాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.
ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.
మకరం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు తొందరపడకూడదు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.
కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కుంభం:

ఈరోజు మీరు చేపట్టే పనుల్లో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.వాటి గురించి అస్సలు పట్టించుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.మీరు పనిచేసే చోట అనుగుణంగా ఉంది.
మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయకూడదు.
అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.