తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 10, శుక్ర వారం, జ్యేష్ఠ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 10 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.45

రాహుకాలం: రా .10.30 ల12.00

అమృత ఘడియలు: ఉ.6.00 .8.00 సా 4.40 ల6.40

దుర్ముహూర్తం: ఊ .8.32ల9.23, మ.12.48ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.స్నేహితులతో కలిసి బయటకు సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.స్నేహితుల ద్వారా కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.మీ తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు కొన్ని వ్యవహారాల్లో తల దూర్చకుండా ఉండడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.బయట వ్యక్తుల వల్ల మీకు ఒత్తిడి పెరుగుతుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈ రోజు మీకు శ్రమ పెరగకుండా చూసుకోవాలి.మీరు ఈ రోజు కుటుంబ సభ్యులతో సరదాగా బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేసే పనుల్లో ఆశక్తి చూపుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

మీ స్నేహితుల వల్ల అడ్డంకులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

  ఈరోజు మీరు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.పాత మిత్రులు మీకు ఈరోజు కలుస్తారు.వారితో బయట సమయానికి కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్థులకు అధిక లాభం ఉన్నాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది.పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.

అనుకోకుండా మీ కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు.మీ బంధువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి.చాలా సంతోషంగా గడుపుతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు చేసే ప్రయాణాల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు వస్తాయి.

విదేశీ ప్రయాణం చేయాలనే ఆలోచనలు ఉంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

  ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈరోజు పై అధికారుల నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.బయట మానసిక ఒత్తిడికి గురవుతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

  ఈరోజు మీరు అంటే గిట్టని వారు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube